Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word గొలుసులు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

గొలుసులు   నామవాచకం

Meaning : ఘల్లు ఘల్లు మని శబ్దం వచ్చే కాలికి పెట్టుకునే వస్తువు

Example : అతడు కాలిఅందెలు పెట్టుకుని నృత్యం చేస్తున్నాడు.

Synonyms : కాలిఅందెలు, గజ్జెలు, పట్టీలు


Translation in other languages :

धातु की बनी हुई पोली गुरियों की लड़ी।

वह घुँघरू पहन कर नृत्य कर रही थी।
घुँघरू, मंजीर

Meaning : చిన్నని గజ్జలు ఇవి గనగన శబ్దం వస్తాయి

Example : పిల్లవాని నడుముకు మువ్వలు కట్టి ఉండెను

Synonyms : గజ్జలు, మువ్వలు


Translation in other languages :

धातु की वह पोली गुरिया जो हिलने से घनघन बजती है।

बच्चे की कमर में घुँघरू बँधा हुआ था।
घंटिका, घुँघरू, नूपुर, नेवर, पादकटक, पादकीलिका, मंजिर

A hollow device made of metal that makes a ringing sound when struck.

bell

Meaning : నర్తకులు కాళ్ళకు ధరించే ఆభరణం

Example : ప్రసిద్ద నర్తకుడు బేజు మహారాజు కాలిఅందెల ద్వారా అనేక రకాల శబ్ధాలను సృష్టిస్తాడు.

Synonyms : కాలిఅందెలు, గజ్జెలు, పట్టీలు, మువ్వలు, సైనులు


Translation in other languages :

नाचने वालों के पैरों का एक आभूषण।

प्रसिद्ध नर्तक बैजू महाराजजी अपने घुँघरू से कई तरह की आवाज़ें निकालते हैं।
घुँघरू, चौरासी

Meaning : బంధించడానికి ఉపయోగించేవి

Example : అతని శరీరం గొలుసులతో బందించబడింది.

Synonyms : బేడిలు, శృంకలాలు, సంకెళ్ళు


Translation in other languages :

वह कवच जो ज़ंजीरों से बना हो या जिसमें जंजीरें लगी हों।

उसका शरीर ज़िरह बख़्तर से ढका हुआ था।
ज़ंजीर कवच, ज़िरह बख़्तर, ज़िरह-बख़्तर, ज़िरहबख़्तर, जिरह बख्तर, जिरह-बख्तर, जिरहबख्तर, तार कवच

(Middle Ages) flexible armor made of interlinked metal rings.

chain armor, chain armour, chain mail, mail, ring armor, ring armour, ring mail