Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : పశువుల గొంతుకు కట్టే ఒక ఇనుప సాదనం
Example : కుక్కను గొలుసుతో కట్టండి.
Synonyms : బేడీలు
Translation in other languages :हिन्दी English
पशुओं को बाँधने के लिए उनके गले में पहनाई हुई धातु की कड़ी।
A series of (usually metal) rings or links fitted into one another to make a flexible ligament.
Meaning : మెడలో ధరించుకొనే ఒక ఆభరణం
Example : అత్త వధువును చూసిన వెంటనే చైను ఇచ్చింది.
Synonyms : చైను
गले में पहनने का एक आभूषण।
A necklace made by stringing objects together.
Meaning : భూపరిమాణాన్ని కొలిచే ఇనుపకడ్డీల సాధనం
Example : గ్రామ కరణం గొలుసుతో రైతు పొలాన్ని కొలుస్తున్నాడు.
Translation in other languages :हिन्दी
ज़मीन मापने का धातु का एक उपकरण।
Meaning : ఒక మేడాభరణం
Example : గొలుసు పిల్లలమేడలో వేసుకొనే ఆభరణం.
एक आभूषण।
Jewelry consisting of a cord or chain (often bearing gems) worn about the neck as an ornament (especially by women).
Meaning : ఒకదానికొకటి సంబంధము కలిగిఉన్న.
Example : ఖైదీకి సంకెళ్ళు వేసినారు.
Synonyms : సంకెల
क्रम में आने या होने वाली बहुत सी बातें, चीज़ें, घटनाएँ आदि जो एक दूसरे से संबंधित होती हैं।
Similar things placed in order or happening one after another.
Meaning : ఖైదీలను పెద్ద జంతువులను వుపయోగించే ఒక ఇనుప సాధనం
Example : పశువులను తాడు లేదా గొలుసుతో బంధిస్తారు
Synonyms : సంకెళ్ళు
धातु की कड़ियों की लड़ी।
Install App