Meaning : ఏదైతే సమృద్ధి ఇచ్చేటువంటిదౌతుందో
Example :
రాకేశ్ ఉన్నతమైన పనిని చేస్తున్నాడు.
Synonyms : ఉన్నతమైన, ఐశ్వర్యవంతమైన, మహోన్నతమైన, సమృద్దియైన
Translation in other languages :
जो समृद्धि देनेवाला हो।
राकेश समृद्धिदायक काम कर रहा है।Meaning : చాలా ఎకువ మంచియైన
Example :
మహాత్మా గాంధీ చాలా గొప్ప వ్యక్తి
Synonyms : ఉదాత్తమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన
Translation in other languages :
Of major significance or importance.
A great work of art.Meaning : ఎక్కువ విలువ కలిగి ఉండుట
Example :
రామ్ చరితమానస్ తులసిదాస్ గారి ఉత్తమమైన కావ్యం.
Synonyms : ఉత్తమమైన, ఉన్నతమైన, శ్రేష్ఠమైన
Translation in other languages :
जो बहुत अच्छा हो।
राम चरित मानस गोस्वामी तुलसीदास की एक उत्तम कृति है।Meaning : అత్యంత శ్రేష్ఠమైనది.
Example :
మనోజ్ విద్యాలయంలో ఉత్తమ విద్యార్థిగా ఎన్నికయ్యాడు.
Translation in other languages :
जो सबसे उत्तम या श्रेष्ठ हो।
मनोज विद्यालय का सर्वोत्तम छात्र चुना गया है।(superlative of `good') having the most positive qualities.
The best film of the year.Meaning : .గొప్పగా చేయడం
Example :
అతడు విశిష్టమైన పని చేస్తున్నాడు.
Synonyms : విశిష్టమైన, శ్రేష్ఠమైన
Translation in other languages :
(sometimes followed by `to') applying to or characterized by or distinguishing something particular or special or unique.
Rules with specific application.