Meaning : ఉన్నతమైనది
Example :
హిందీ సాహిత్యంలో ప్రేమ్ చంద్ యొక్క గొప్పతనాన్ని చెప్పడంలోఅతిశయోక్తి లేదు.
Synonyms : కీర్తి, ఘనత, ప్రశంస, శ్రేష్ఠమైనది
Translation in other languages :
महान होने की अवस्था या भाव।
हिन्दी साहित्य में प्रेमचन्द की महानता को झुठलाया नहीं जा सकता।The property possessed by something or someone of outstanding importance or eminence.
greatness, illustriousnessMeaning : మనిషి లేదా వస్తువు యొక్క శ్రేష్ఠత్వం.
Example :
జ్ఞానం గొప్పతనం ఎలాగైన బయటపడుతుంది.
Synonyms : మహత్వం, మాహాత్మ్యం, మూల్యం
Translation in other languages :
Meaning : ఏదేని పనికిగాను లభించే యశస్సు
Example :
రియాకు హిందీలో అందరికంటే ఎక్కువ మార్కులు లభించుటకుగల కీర్తి తమ ఉపాధ్యాయురాలు తమిశ్రాకు చెందుతుంది
Synonyms : కీర్తి
Translation in other languages :
किसी काम के लिए मिलने वाला यश।
रिया को हिंदी में सबसे अधिक अंक प्राप्त होने का श्रेय उसकी शिक्षिका तमिस्रा को जाता है।Approval.
Give her recognition for trying.