Meaning : చెట్లముద్దలను కట్టెల రూపంలోకి మార్చే ఒక సాధనం
Example :
చిన్నాన్న గొడ్డలితో కట్టెలు కొడుతున్నాడు.
Translation in other languages :
Meaning : కట్టెలు కొట్టుటకు ఉపయోగించు ఇనుప పరికరం
Example :
శ్యామ్ గొడ్డలితో కట్టెలు కొడుతున్నాడు.
Synonyms : చిన్నగొడ్డలి
Translation in other languages :
Meaning : చెట్లను నరకడానికి ఉపయోగపడే ఇనుప సాధనం
Example :
అతడు శత్రువుల మీద గొడ్డలితో దాడి చేశాడు.
Synonyms : కుఠాటంకము, కుఠారము, గండ్రగొడ్డలి, చిప్పగొడ్డలి, ద్రుఘణము, సుథితి, స్వధితి
Translation in other languages :
A pike fitted with an ax head.
halberd