Meaning : గడ్డము క్రింద వుండు శరీరభాగము.
Example :
అతని గొంతులో ఎలక్కాయ పడ్డట్టు ఏమీ జవాబు చెప్పలేక పోయాడు.
Synonyms : కంఠము
Translation in other languages :
Meaning : గడ్డం క్రింద ఉండు భాగం తీసుకొన్న ఆహార పధార్థాలు దీని గుండా వెళతాయి.
Example :
సముద్రము నుంచి ఉద్భవించిన హాలాహలం పరమశివుడు సేవించుట వలన అతని గొంతు నీలవర్ణములోనికి మారినది.
Translation in other languages :