Meaning : వేగంగా పరుగెత్తివచ్చి గాలిలో ఎగిరి ఒక్కసారిగా కిందపడడం.
Example :
పిల్లలు ఇసుకలో దూకుతున్నారు.
Synonyms : కుప్పిగంతులువేయు, గంతులేయు, దుముకు, దూకు
Translation in other languages :
Meaning : జింక నాలుగు కాళ్ళు పైకి ఎత్తి దూకుతూ పరిగెత్తే విధానం
Example :
అడవిలో జింకలు కుప్పిగంతులేస్తున్నాయి
Synonyms : ఎగిరిదూకు, కుప్పిగంతులేయు, గంతులేయు, చెంగు చెంగున ఎగురు
Translation in other languages :
हिरन का दौड़ना जिसमें वह चारों पैर फेंकता है।
जंगल में हिरन चौकड़ी भर रहे थे।Meaning : ఒక చోటి నుండి మరొక చోటికి కుప్పిగంతులేయుట.
Example :
కాలువను దాటుటకు అతను ఒక్క సారిగా దుమికాడు.
Synonyms : ఎగురు, కుప్పించు, కుప్పిగంతుకొను, చిందాడు, దాటు, దాటుకొను, దుముకు, దూకు, పరిలంఘించు, లంఘించు, వింగడించు, విల్లంఘించు
Meaning : అత్యానందంతో పొంగి ఎగురుట
Example :
మనవడిని పొందిన ఆనందంలో అవ్వ ఎగిరిగంతులేసింది
Synonyms : ఎగిరిగంతులేయు, ఎగురు, దుముకు
Translation in other languages :
हर्ष या उमंग से फूले न समाना।
पोता पाने की खुशी में दादी फुदक रही हैं।