Meaning : లౌకిక జీవితాన్ని అనుభవించేవాడు
Example :
అతను లోకానుభవముల నుండి విముక్తి చెంది సన్యాసం స్వీకరించాడు
Translation in other languages :
सांसारिक झंझट या जंजाल।
उसने दुनियादारी से मुक्त होकर संन्यास ले लिया।Concern with worldly affairs to the neglect of spiritual needs.
He disliked the worldliness of many bishops around him.Meaning : వేదాలలోని నాలుగు ఆశ్రమాలలో కుటుంబంతో నివసించే ఆశ్రమం
Example :
గృహస్థుడు తన కుటుంబం యొక్క పాలన పోషణ చూసుకుంటాడు
Synonyms : గృహస్థాశ్రమవాసి
Translation in other languages :
गृहस्थाश्रम में रहने वाला।
गृहस्थ व्यक्ति अपने परिवार के पालन-पोषण में व्यस्त रहता है।