Meaning : జంతువులు నివసించే కొండల్లో ఉండే ఖాళి ప్రదేశం
Example :
సింహం గుహలో నివసిస్తుంది.
Translation in other languages :
A geological formation consisting of an underground enclosure with access from the surface of the ground or from the sea.
caveMeaning : కౄర జంతువుల నివాస స్థలం
Example :
సింహము గుహలో నిద్రపోతున్నది.
Synonyms : కౄరజంతువుల గుహ, దాగుస్థలం, బిలం, మృగములఉనికిపట్టు
Translation in other languages :