Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : గుర్రాలు నివశించే స్ధలం.
Example : ఈ గుర్రపు శాలలో ఐదుగుర్రాలు ఉన్నాయి.
Synonyms : అశ్వకుటీరం, అశ్వశాల, తురంగశాల, పార్థీవశాల, వల్లభశాల
Translation in other languages :हिन्दी English
घोड़ों के रहने का स्थान।
A farm building for housing horses or other livestock.
Install App