Meaning : గుర్రముతో నడిచేబండి
Example :
సముద్రపు ఒడ్డున మేము గుర్రపుబండిపై సవారీ చేశాము.
Translation in other languages :
घोड़े से चलनेवाली गाड़ी।
समुद्र तट पर हमने घोड़ा-गाड़ी की सवारी की।Meaning : అశ్వపు వాహనం
Example :
మన ప్రజలు స్టేషన్ నుండి ఇంటికి వెళ్ళడం కోసం గుర్రపు బండి మీద సవారీ చేస్తున్నారు.
Synonyms : గుర్రపువాహనం
Translation in other languages :
Meaning : ఒక రకమైన నాలుగు చక్రాలు కలిగిన గుర్రపు బండి
Example :
మేము సముద్రపు ఒడ్డున జట్కాబండి మీద సవారీ చేశాడు.
Translation in other languages :