Meaning : పశువుల ద్వారా లాగబడే బండి
Example :
ప్రాచీన కాలంలో లాగుడు_బండ్లే రవాణా సాధనాలుగా ఉండేవి.
Synonyms : ఎడ్లబండి, లాగుడుబండి
Translation in other languages :
A heavy open wagon usually having two wheels and drawn by an animal.
cart