Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : కనిపెట్టే పనిని ఇతరులతో చేయించడం
Example : పోలీసులు ప్రత్యక్ష సాక్షితో నిందితున్ని గుర్తింపజేశారు.
Synonyms : ఆనవాలుపట్టించు, గమనింపజేయు, గుర్తుపట్టించు, గుర్తెరిగించు
Translation in other languages :हिन्दी
पहचानने का काम दूसरे से कराना।
Install App