Meaning : గుండ్రంగా, పెద్దగా ఉండే కాయ.
Example :
దీనిని దిష్టి తీయడానికి మరుయు కూరగా వండుకుంటారు.
Translation in other languages :
Usually large pulpy deep-yellow round fruit of the squash family maturing in late summer or early autumn.
pumpkinMeaning : ఒక తీపి పదార్థం తయారు చేయడానికి ఉపయోగించే తెల్లని గుమ్మడికాయ
Example :
బూడిద గుమ్మడికాయతో హల్వా చేస్తున్నారు.
Synonyms : బూడిద గుమ్మడి కాయ
Translation in other languages :
Meaning : తీగకు కాసే కాయ ఇది పెద్దగా వుంటుంది
Example :
అమ్మ గుమ్మడికాయ కూర తయారు చేస్తుంది.
Translation in other languages :