Meaning : ఏదైనా కార్యాలయంలో మొదలైన వాటిలో రాయడం, చదవడం వంటి పని చేసే వాడు
Example :
ఈ కార్యాలయంలో గుమాస్తా ఈ రోజు సెలవు మీద ఉన్నాడు.
Translation in other languages :
An employee who performs clerical work (e.g., keeps records or accounts).
clerkMeaning : న్యాయాలయంలో అధికారి ముందు కూర్చొని పత్రాలను అధికారి ముందుంచే క్రియ
Example :
అతని తండ్రిగారు గుమాస్తా.
Translation in other languages :
न्यायालय आदि में हाकिम के सामने कागज-पत्र पेश करने या रखनेवाला कर्मचारी।
उसके पिताजी पेशकार हैं।