Meaning : ఏదైన కార్యాలయంలో లేక సంస్థ మొదలగువాటిలో జీతాల తీసుకొంటుపని చేయు వ్యక్తి.
Example :
ప్రభుత్వ ఉద్యోగస్తులకు అనేక సౌకర్యాలు లభిస్తాయి.
Synonyms : ఉద్యోగస్తుడు
Translation in other languages :
A worker who is hired to perform a job.
employeeMeaning : జమాఖర్చులు చిట్టాపద్దులువ్రాయువాడు.
Example :
ధనపతిరాయ్ యొక్క లెక్కలువ్రాయువాడు చాలా నిజాయితీపరుడు
Synonyms : లెక్కలువ్రాసేవాడు
Translation in other languages :
Someone who records the transactions of a business.
bookkeeper