Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : దట్టముగా ఉండే స్థితి లేక భావము.
Example : నల్లమల అడవులు చాలా దట్టముగా ఉన్నాయి.
Synonyms : ఒత్తు, కుక్కిదము, గాఢము, చిక్క, దట్టము, మందము
Translation in other languages :हिन्दी English
सघन होने की अवस्था या भाव।
The spatial property of being crowded together.
Meaning : చిన్న- చిన్న చెట్ల సమూహం
Example : ఆ పొదలో చిరుతపులి దాగి ఉన్నది.
Synonyms : కుంజం, గుమి, పొద, పొదరు
छोटे पेड़-पौधों का समूह।
A dense growth of bushes.
Install App