Meaning : సంతానానికి సంబంధించిన అంగం.
Example :
జననాంగం ద్వారా జీవి యొక్క నిర్మాణం ఏర్పడుతుంది.
Synonyms : జననాంగం
Translation in other languages :
Meaning : శరీరంలో అది ఒక అంగము. దీని ద్వారా సంతానము ఉత్పన్నము జరుగుతుంది.
Example :
ఇక్కడ జననేంద్రియ సంబంధ రోగాలకు చికిత్స చేస్తారు
Synonyms : జనన ఇంద్రియం, జననేంద్రియం
Translation in other languages :
वे जननांग जो बाहर से दिखाई देते हैं।
बहुत लोग जननेंद्रिय संबंधी रोगों का इलाज़ करवाने में हिचकिचाते हैं।