Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : గోతులు త్రవ్వుటకు ఉపయోగించు ఇనుప పరికరము
Example : అతడు గునపంతో గుంతలు త్రవ్వుచున్నాడు.
Synonyms : గడారు, గడ్డపార
Translation in other languages :हिन्दी English
मिट्टी खोदने और खेत गोड़ने का एक उपकरण।
A tool with a flat blade attached at right angles to a long handle.
Meaning : పొడవైన ఇనుపకడ్డీ
Example : సిపాయిలు బల్లెం పట్టుకొని పోరాటాన్ని మొదలుపెట్టారు.
Synonyms : బల్లెం
Translation in other languages :हिन्दी
धरने-पकड़ने की क्रिया।
Install App