Meaning : ఏదేని విషయం, వస్తువులు లేక వ్యాపారము మొదలైన వాటిపై ఒక వ్యక్తికి లేదా ఒక దళమునకు ఉండే పూర్తి అధికారము.
Example :
ఈ వ్యాపారములో అతనికి ఏకాధిపత్యము కలదు.
Synonyms : ఏకచత్రాధిపత్యం, ఏకాధికారము, ఏకాధిపత్యము, గుత్తాధిపత్యం
Translation in other languages :