Meaning : గుణ్యాన్ని హెచ్చవేసే సంఖ్య
Example :
ఉపాద్యాయుడు విద్యార్థులకు గుణింతం, గుణ్యాంకం, గుణకార లబ్ధాన్ని గురించి బోధిస్తున్నాడు
Synonyms : గుణించేసంఖ్య
Translation in other languages :
Meaning : గుణింపజేసేది
Example :
ఈ ప్రశ్నలో గుణించే సంఖ్య ముప్పైరెండు
Synonyms : గుణిజసంఖ్య, గుణ్యాంకం
Translation in other languages :
The number that is multiplied by the multiplier.
multiplicand