Meaning : ధాతువు లేక కట్టె, గుడ్డ మొదలైనవి ముక్కలుచేయగా మిగిలినవి.
Example :
దర్జీ గుడ్డపేలికలను పోగుచేస్తున్నాడు.
Synonyms : గుడ్డపేలిక, పీలిక, పేలిక
Translation in other languages :
Meaning : మనం ధరించే దుస్తులలో ఏదైన ఒక భాగం
Example :
చొక్కాచేయి ఒక గుడ్డముక్క.
Synonyms : వస్త్ర భాగం
Translation in other languages :
पहनने के कपड़े का कोई भाग।
आस्तीन परिधान भाग है।Meaning : పుండులోని తడిని తూడ్చడానికి లేదా పీల్చడానికి పుండులోనికి దోపే గుడ్డముక్క
Example :
వైద్యుడు అతని గాయానికి దూది వత్తి పెడుతున్నాడు.
Synonyms : దూదివత్తి
Translation in other languages :
Any piece of cord that conveys liquid by capillary action.
The physician put a wick in the wound to drain it.