Meaning : ఏదేని ఒక చోట వచ్చి చేరుట.
Example :
పిల్లలందరు మైదానములో కలుస్తున్నారు.
Synonyms : కలువు, చేరు, ప్రోగు, సమూహము
Translation in other languages :
किसी एक जगह पर इकट्ठा होना।
सभी बच्चे मैदान में इकट्ठे हो रहे हैं।Collect or gather.
Journals are accumulating in my office.