Meaning : చూర్ణమును ముద్దరూపంలో చేయుట.
Example :
వదిన శనగపిండి లడ్డూలను గుండ్రంగా చేస్తోంది.
Synonyms : గుండ్రంగా ఒత్తు, రౌండుగా చేయు
Translation in other languages :
चूर्ण आदि को पिंड के रूप में लाना।
भाभी बेसन के लड्डू बाँध रही हैं।