Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : పొలాన్ని చదును చేయుటకు వాడేది
Example : రైతు పొలంలో గుంటక పాస్తున్నాడు.
Synonyms : గుంట్వ, మానుతోలటం
Translation in other languages :हिन्दी English
जोते खेत में मिट्टी के ढेले चूर कर खेत को समतल करने का उपकरण।
A cultivator that pulverizes or smooths the soil.
Meaning : ఒక రకమైన దుక్కి దున్నె నాగలి దానితో మట్టి సమానంగా వస్తుంది
Example : రైతు గుంటకతో పొలాన్ని దున్నుతున్నాడు.
Synonyms : పొలిక
Translation in other languages :हिन्दी
एक प्रकार का हल्का हल जिससे मुलायम मिट्टी में जुताई की जाती है।
Install App