Meaning : బొమ్మ వేయడానికి ముందు గీతలు వేయుట
Example :
అట్ట ముక్క పైన బొమ్మగీస్తున్నాడు
Translation in other languages :
Meaning : రూపాన్ని నిర్మించడానికి వేసే ప్రణాళిక
Example :
అతడు ఇంటి యొక్క నమూనాను గీస్తున్నాడు.
Translation in other languages :
Meaning : ఏదేని రాయి లేదా లోహంపై తగిన పనిముట్లతో వ్రాసే పని.
Example :
అతను పాలరాతిపై తన పేరును చెక్కాడు.
Translation in other languages :
Make an incision into by carving or cutting.
inciseMeaning : చిత్రపటాన్ని చేతులతో ఏర్పాటు చేయడం
Example :
సురదాస్ భ్రమరగీతిలో వియోగినీ గోపికల యొక్క చిత్రాన్ని అందంగా గీశాడు.
Synonyms : వేయు
Translation in other languages :