Meaning : చేతి వ్రేళ్లతో ఎవరి శరీరాన్నైనా చర్మం పట్టుకొని వత్తడం.
Example :
అతను నన్ను గోళ్లతో గిల్లాడు.
Synonyms : గిల్లు, నులుము, నొక్కు
Translation in other languages :
अँगूठे और तर्जनी से किसी के शरीर का चमड़ा पकड़कर दबाना।
उसने मुझे चिकोटी काटी।