Meaning : రబ్బరుతో తయారుచేసిన చిన్నని పలుచాటి సంచి.ఇందులో గాలి నింపి గాలిలో ఎగురవేస్తారు
Example :
పిల్లలు మైదానంలో బెలూన్లు ఎగురవేస్తున్నారు.
Synonyms : ఊపురుబుడ్డ, బెలూను
Translation in other languages :
Small thin inflatable rubber bag with narrow neck.
balloon