Meaning : చాపలు పట్టుటకు ఉపయోగించు గాలానికి ఎరను తగిలించే సన్నని పదునైన తీగ
Example :
చాపలు పట్టుట కోసం మోహన్ గాలం ముల్లుకు ఎర తగిలించాడు.
Synonyms : కొక్కి, గేలంముల్లు, ముల్లు
Translation in other languages :
A sharp barbed hook for catching fish.
fishhook