Meaning : నూనె తీసిన తర్వాత మిగిలిన పిప్పితో చేసే పదార్థం
Example :
అతను గేదెకు తడిచిన గానుగపిండి తినిపిస్తున్నాడు.
Synonyms : చెక్కపిండి
Translation in other languages :
Mass of e.g. linseed or cottonseed or soybean from which the oil has been pressed. Used as food for livestock.
oil cake