Meaning : నత్తగుళ్ళగా ఉండే సముద్రజీవి పైభాగంలో గట్టిగా ఉండే డిప్ప.
Example :
శంఖం నుండి రకరకాల ఆభరణాలు మరియు అలంకారిక వస్తువులను తయారు చేస్తారు
Translation in other languages :
Meaning : నత్తజాతికి సంబంధించిన ఒక సముద్రజీవి, డిప్పలోపల నివసిస్తుంది.
Example :
చైనీయులు గవ్వలను వేయించుకొని తింటారు
Translation in other languages :