Meaning : ఇంటిలోకి గాలి వచ్చిపోవుటకు ఏర్పాటు చేసిన చిన్న ద్వారము.
Example :
అతడు కిటికి ద్వారా బయటకు వెళ్ళిపోయాడు
Synonyms : కిటికి
Translation in other languages :
Meaning : వెలుతురు రావడానికి గోడ పైభాగములో నిర్మించునది
Example :
సీత గవాక్షము వద్ద కూర్చుని ప్రకృతిని ఆస్వాదిస్తున్నది.
Synonyms : అద్దపుకిటికి, కిటికి
Translation in other languages :