Meaning : మాట్లాటానికి మరియు తినడానికి ఉపయోగించే ముఖ అవయవం
Example :
అతనికి నోటి నుంచి మాటలు రావటంలేదు
Synonyms : దంతాలయం, నోరు, ప్రాణరంధ్రం, మూతి, వాయి
Translation in other languages :
The opening through which food is taken in and vocalizations emerge.
He stuffed his mouth with candy.