Meaning : డబ్బులు వేయు పెట్టె
Example :
అతను ప్రతిరోజు హుండిలో పదిరూపాయలు వేస్తాడు.
Synonyms : చిల్లరపెట్టె, హుండి
Translation in other languages :
Meaning : చిల్లర వ్యాపారులు డబ్బులువేసే పెట్టె
Example :
శెట్టిగారు గల్లాపెట్టె నుండి పైసలు తీసి నాకు ఇచ్చాడు.
Translation in other languages :
A storage compartment for clothes and valuables. Usually it has a lock.
cabinet, locker, storage locker