Meaning : విర్రవీగడం
Example :
ఆమె నగలు కొన్నదని గర్వపడుతున్నది.
Synonyms : అహమించు, గర్వించు, నీలుగు, పొగరెక్కు, బింకమెక్కు, మిడిసిపడు, మెకమెకపడు, విరగబడు, విరుచుకపడు
Translation in other languages :
Meaning : గుణవిశేష లక్షణాలతో ఆత్మాభిమానం కలిగి వుండటం.
Example :
అతను పరుగు పందెంలో రాకపోయినా గర్వపడుతున్నాడు.
Translation in other languages :
गुण, विशेषता, सफलता आदि पर फूल जाना या अभिमान से भरा हुआ आचरण या व्यवहार करना।
वह दौड़ में जीत क्या गई कि इतराने लगी है।