Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : మేఘాల చప్పుడు.
Example : మేఘ గర్జన మరియు మెరుపులు ఉరములతో పాటు భయంకరంగా వర్షం కురుస్తుంది
Synonyms : ధ్వని
Translation in other languages :हिन्दी English
घोर शब्द करने की क्रिया।
A deep prolonged loud noise.
Meaning : భయంకరమైన అరుపు.
Example : సింహ గర్జన విన్న ప్రజలు అటు-ఇటు పరుగెత్తారు
Synonyms : ఘీకారం
किसी भयंकर जन्तु का घोर शब्द।
The sound made by a lion.
Meaning : భయాన్ని కలిగించుతకు గట్టిగా శబ్దము చేయడము.
Example : భీముని గర్జన విని కౌరవులు భయపడ్డారు.
भयभीत करने के लिए जोर से किया जाने वाला शब्द।
Install App