Meaning : ఏదేని వస్తువు నుండి గరగర శబ్దం రావడం.
Example :
మా రేడియో పాడవడం వల్ల గరగర శబ్దం వస్తోంది.
Synonyms : గురగుర శబ్దంచేయు
Translation in other languages :
किसी वस्तु आदि का घरघर या घुरघुर शब्द करना।
मेरा रेडिओ खराब होने के कारण घरघराता है।