Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word గరం మసాలా from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

గరం మసాలా   నామవాచకం

Meaning : కూరలు రుచి రావడానికి వేసే దినుసులు

Example : జాపత్రి, జాజి కాయ, జీలకర్ర మొదలైనవి మసాల దినుసులు.మసాలా దినుసులను ఉపయోగించడం ద్వారా భోజనం రుచికరంగా చేయవచ్చు

Synonyms : మసాలా దినుసులు, మసాలాలు


Translation in other languages :

कुछ खाद्य, पेय आदि पदार्थों को स्वादिष्ट, गुणकारी आदि बनाने के लिए उसमें डाला जाने वाला किसी वनस्पति का कोई भाग।

जावित्री,जायफल,जीरा आदि मसाले हैं।
मसालों के प्रयोग से भोजन स्वादिष्ट बनता है।
आहार मसाला, मसाला

Any of a variety of pungent aromatic vegetable substances used for flavoring food.

spice

Meaning : లవంగం, యాలకులు, కసింద, దాల్చిన చెక్క, సొంఠి, నల్ల మిరియాలు, జాజికాయ, జాపత్రి, జీలకర్ర మొదలైన వాటి మిశ్రమం

Example : అన్ని రకాల కూరల్లో గరం మసాలాను వేయము.


Translation in other languages :

लौंग, इलायची, तेज पत्ता, दालचीनी, सोंठ, काली मिर्च, जायफल, जावित्री, जीरा आदि मसालों का मिश्रण।

सभी सब्जियों में गरम मसाला नहीं डाला जाता।
गरम मसाला