Meaning : అనవసర మాటలు అతిగా మాట్లాడే వ్యక్తి.
Example :
రాజు ఒక వదరుబోతు వ్యక్తి.
Synonyms : అధికప్రసంగి, ప్రలాపి, మాటలకారి, లొటలొటకాడు, వదురుబోతు, వాగుడుకాయ
Translation in other languages :
Meaning : ఎక్కువగా మాట్లాడువారు.
Example :
భగవంతుని దయ ఉంటే మూగవాడు కూడా వాగుడుకాయ అవుతాడు.
Synonyms : కథాప్రసంగుడు, నుడువరి, ప్రలాపి, ప్రేలరి, ప్రేలుగొండి, బజారి, మాటలమారి, లొటలొటకాడు, వదరుబోతైన, వాగుడుకాయైన, వాచాలుడు, సుద్దులమారి
Translation in other languages :
Meaning : వ్యర్థ ప్రేలాపనలు చేయు వ్యక్తి.
Example :
వదరుబోతు మాటిమాటికి వితండవాదము చేస్తున్నాడు.
Translation in other languages :