Meaning : కోపంగా అరవడం.
Example :
నాన్న గద్దింపుతో దుఃఖపడి రామ్ ఇంటిని విడిచి వెళ్ళిపోయాడు.
Synonyms : అదిలించు, కసురుకొను, కోప్పడు, గదమాయించు, గద్దింపు, చివాట్లుపెట్టు, దట్టించు, మందలించు
Translation in other languages :
An act or expression of criticism and censure.
He had to take the rebuke with a smile on his face.Meaning : అదిలించినట్లు మాట్లాడటం.
Example :
ఒక అబ్బాయి మా చిన్నతమ్మున్ని బెదిరిస్తున్నాడు.
Synonyms : బెదరించు, భయపెట్టుఅదరించు
Translation in other languages :
Meaning : గట్టిగా అరచి భయపెట్టుట.
Example :
అతను ఒక అమాయకున్ని గదురుకున్నాడు.
Synonyms : గట్టిగా అరచు, గదిరించు, గదురుకొను, భయపెట్టు
Translation in other languages :
क्रोधपूर्वक जोर से कोई कड़ी बात कहना।
वह एक भोले आदमी को डाँट रहा था।Meaning : ఇతరులకు భయం కలుగునట్లు చేయుట
Example :
బందిపోట్లు బాంబును పేల్చి గ్రామస్తులను భయపెట్టారు.
Synonyms : అదిరించు, కంపింపజేయు, బెదిరించు, భయపెట్టు, భీతిపెట్టు
Translation in other languages :