Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : జరిగిపోయిన కాలం.
Example : నిన్నటి మాటలను తలచుకొని దుఃఖించడం మంచిదికాదుగడిచిపోయిన సమయం మళ్ళీ తిరిగిరాదు.
Synonyms : గడిచిన, చరిత్ర, జరిగినకాలం, నిన్న, పూర్వం, భూతకాలం
Translation in other languages :हिन्दी
बीता हुआ समय या काल।
Meaning : వ్యాకరణంలో జరిగిపోయిన కాలాన్ని గురించి తెలిపేది.
Example : -భూతకాలానికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు ఇవ్వు.
Synonyms : గతకాలం, భూత కాలం
Translation in other languages :हिन्दी English
व्याकरण में वह काल जो बीते समय की क्रियाओं या अवस्थाओं को बताता है।
A verb tense that expresses actions or states in the past.
Install App