Meaning : హిందువులకు ప్రధాన అగ్రపూజ్య దేవుడు ఇతని శరీరం మనిషి వలే మరియు తల ఏనుగువలే ఉంటుంది
Example :
వినాయకుని వాహనం ఎలుక.
Synonyms : ఏకదంత, గజానన, గణపతి, గౌరిపుత్ర, మహాగణపతి, లంభోదర, వక్రతుండ, వజ్రతుండు, విఘ్ణేశ్వరుడు, వినాయకుడు
Translation in other languages :
सनातन धर्म के एक प्रधान एवं अग्रपूज्य देवता जिनका शरीर मनुष्य का और सिर हाथी का होता है।
गणेश जी का वाहन मूषक है। किसी भी कार्य या मङ्गल कार्य के शुभारम्भ में श्री गणेश जी की पूजा-अर्चना की जाती है।