Meaning : కాలాన్ని కేటాయించడం
Example :
అతడు చాలా ఎక్కువ సమస్యలతో కాలం గడుపుతున్నాడు’
Synonyms : నడుపు
Translation in other languages :
Meaning : సాగించలేము
Example :
భోజనం లేకుండా జీవితాన్ని మోయలేము
Synonyms : మోయు
Translation in other languages :
Bear or be able to bear the weight, pressure,or responsibility of.
His efforts carried the entire project.Meaning : జీవితమంతా ఒక పనిలో ముందుకు సాగిపోవుట.
Example :
మథర్ తెరిసా తన జీవితానంతా మానవ సేవలోనే గడిపినది.
Translation in other languages :
Meaning : కాలవ్యవధి తీసుకోవడం.
Example :
అతను తన బాల్యంలో చాలా బీదతనంతో గడిపాడు.
Translation in other languages :
निर्वाह करना या व्यतीत करना।
उसने अपना बचपन बहुत गरीबी में बिताया।