Meaning : ఒడ్డున ఉన్నటువంటి
Example :
వరదల వలన ఒడ్డున ఉన్న చాలా గ్రామాలు నీటిలో మునిగిపోయాయి.
Synonyms : ఒడ్డున ఉన్న, ఒడ్డునున్న, తటమున ఉన్న, తీరముపై ఉన్న, తీరాన ఉన్న
Translation in other languages :
Located on or near or bordering on a coast.
Coastal marshes.