Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : ఒక పరిమిత స్థానము.
Example : ఏ పనైనా కూడా హద్దు మీరి చేయకూడదు.
Synonyms : హద్దు
Translation in other languages :हिन्दी English
जहाँ तक कोई बात या काम हो सकता हो या होना उचित हो।
The point or degree to which something extends.
Meaning : నది చుట్టూ ప్రక్కన ఉండే భాగం
Example : నది ఒడ్డున అతను పడవ కోసం ఎదురుచూస్తున్నాడు.
Synonyms : ఒడ్డు, తీరం
नदी या जलाशय का किनारा।
The land along the edge of a body of water.
Install App