Meaning : పలుచగా లేకపోవడం.
Example :
రసం చిక్కగా అయిపోయింది ఎందుకు పొయ్యి మీద నుండి దించలేదు.
Synonyms : చిక్కగా
Translation in other languages :
Meaning : దృఢత్వంతో కూడిన.
Example :
అతడు బలంగా దెబ్బ కొట్టాడు,
Translation in other languages :
Meaning : ఇందులో నీళ్ళశాతము తక్కువగానున్నది.
Example :
పాలు బాగా కాచాక చిక్కగా అయ్యాయి.
Synonyms : చిక్కని, బిరుసైన, మందంగా
Translation in other languages :
जो बहुत ही तरल न हो अपितु ठोसाद्रव की अवस्था में हो या जिसमें जल की मात्रा कम हो।
दूध खौलते-खौलते बहुत ही गाढ़ा हो गया है।Of or relating to a solution whose dilution has been reduced.
concentratedMeaning : ఎక్కువ గట్టిగా ఉండు
Example :
అతడు దారంతో చాలా దృఢంగా ముడివేశాడు
Synonyms : దృఢంగా, మిక్కిలి కఠినంగా
Translation in other languages :
Meaning : మృదువుగా లేకపోవడం
Example :
పిండిలో నూనె తక్కువ అవ్వడం వల్ల పిండి గట్టి పడుతుంది.
Translation in other languages :
Meaning : శిథిలంకానిది మరియు కుళ్ళకుండా ఉండేటువంటిది.
Example :
ఈ శరీరం ఎప్పటికి దృఢమైనదిగా ఉండలేదు.
Synonyms : దృఢమైన, శక్తివంతమైన
Translation in other languages :