Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word గజగజలాడు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

గజగజలాడు   క్రియ

Meaning : ఏదైన మాట లేదా ఘటన వలన మనసులో కలిగే వణుకు.

Example : ఊరిలోకి క్రూరమైన సింహము వచ్చినదని వార్త వినగానే ప్రజలందరూ భయపడ్డారు.

Synonyms : అదురు, జంకు, దడియు, దద్దరిల్లు, బెదురు, భయపడు, భీతిల్లు, హడలిపోవు


Translation in other languages :

किसी बात या घटना आदि से डरना या घबड़ा जाना।

गाँव में नरभक्षी शेर के आने की ख़बर सुनकर सभी लोग आतंकित हो गए हैं।
अरबराना, आतंकित होना, घबड़ाना, घबराना, भयभीत होना

Be overcome by a sudden fear.

The students panicked when told that final exams were less than a week away.
panic

గజగజలాడు   క్రియా విశేషణం

Meaning : వణకుచున్న అవస్థ.

Example : అతడు పామును చూడగానే గజ గజ వణికాడు.

Synonyms : కంపించు, గజ గజ వణకు, గడగడలాడు


Translation in other languages :

डर, ठंड, आदि से काँपते हुए।

साँप को देखते ही रोशन का शरीर थर-थर करने लगा।
थर थर, थर-थर, थरथर