Meaning : విక్రేతలు స్వీట్లు మరియు పండ్లు మొదలైనవి అమ్మడానికి తలపై పెట్టుకునే పెద్ద గిన్నె లేదా పళ్ళెం
Example :
అతడు హల్వా అమ్మడానికి తలపై బుట్టను ఎత్తుకొని ఊరూరు తిరుగుతుంటాడు.
Synonyms : పెద్దపాత్ర, బుట్ట
Translation in other languages :
Meaning : వెదురు పుల్లలతో గుండ్రని ఆకారంలో తయారుచేసిన ఒక వస్తువు
Example :
అతడు ఆకు కూరలను తలపైన చిన్నబుట్టలో పెట్టుకొని అమ్ముతున్నాడు.
Synonyms : చిన్నబుట్ట, బుట్ట
Translation in other languages :