Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : చిందర వందరగా క్రమ పద్ధతిలో లేకపోవడం
Example : హనుమంతుడు లంకలో గందరగోళము చేశాడు.
Synonyms : తారు-మారు
Translation in other languages :हिन्दी English
क्रम बदलने या उलटने पलटने की क्रिया या भाव।
A disturbance of the peace or of public order.
Meaning : ఒక క్రమ సిద్థాంతాన్ని ఇష్టం వచ్చినట్లు మార్చడం మరియు చేర్చడం.
Example : నేడు ప్రతివిభాగంలో ఏదో ఒక అవకతవకలు అవుతూ ఉన్నాయి.
Synonyms : అల్లకల్లోలం, అవకతవకలు, కుంభకోణం, గడబిడ
जान-बूझकर या मनमाने ढंग से उत्पन्न की जाने वाली अथवा अपटुता के कारण होने वाली गड़बड़ी।
A fraudulent business scheme.
Meaning : చాలా మంది ఒకేచోటు ఉండిన వచ్చే శబ్ధం.
Example : పిల్లలు డాబాపై అరుస్తున్నారు.
Synonyms : అరుపులు, కేకలు, గలభా
बहुत से लोगों की एकसाथ शोर मचाने की क्रिया जिसमें शरीर भी हिले डुले।
The act of making a noisy disturbance.
Install App