Meaning : టింగ్ టింగుమనే శబ్ధం వచ్చేది
Example :
బయట నుండి వచ్చే ఫోన్ గంట పెద్దగా వస్తుంది.
Translation in other languages :
The sound of a bell ringing.
The distinctive ring of the church bell.Meaning : నిమిషాలు,గంటలు గురించి చెప్పబడేది
Example :
సమయం ఎవరికోసం వేచిఉండదు
Translation in other languages :
मिनटों, घंटों, वर्षों आदि में नापी जाने वाली दूरी या गति जिससे भूत, वर्तमान आदि का बोध होता है।
समय किसी का इंतजार नहीं करता।An amount of time.
A time period of 30 years.Meaning : విద్యాలయములోవిషయములను దృష్టిలో వుంచుకొని ఒక్కోవిషయానికి సమయాన్ని కేటాయించడం.
Example :
లెక్కల మాస్టారు ఈ రోజు రానందున రెండవ గంట తరగతి ఖాలిగానే వుంది.
Synonyms : సమయము
Translation in other languages :
Meaning : ఇనప దాతువును సుత్తితో కొట్టిన వచ్చు శబ్దం.
Example :
గంట మ్రోగుతూనే తరగతిలోని పిల్లలందరు ఇంటికి బయలుదేరారు.
Synonyms : బెల్
Translation in other languages :
Meaning : అరవై నిమిషాల కాలం
Example :
బండి ఒక గంట ఆలస్యంగా వచ్చింది.
Translation in other languages :
A period of time equal to 1/24th of a day.
The job will take more than an hour.Meaning : ఒక చిన్నని ఉపకరణము దీని నుండి ద్వని వుత్పన్నమౌతుంది.
Example :
సైకిల్‌కు చిన్న గంటను అమర్చాల్సి వుందిగంట శబ్ధం విని అతను తలుపు తీశాడు.
Translation in other languages :
वह छोटा उपकरण जिससे ध्वनि उत्पन्न की जाती है या होती है।
घंटी की आवाज़ सुनकर उसने दरवाजा खोल दिया।A hollow device made of metal that makes a ringing sound when struck.
bellMeaning : సమయాన్ని తెలిపేది.
Example :
పది గంటలకు కలుస్తాను.
Synonyms : అరవైనిమిషాలు, గంటలు
Translation in other languages :